ELR: నూజివీడు ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ పథకంలో చెక్కులును మంత్రి కొలుసు పార్థసారథి గురువారం పంపిణీ చేశారు. మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు సహృదయంతో నియోజకవర్గానికి ఇప్పటివరకు రూ.9 కోట్ల మేర సీఎంఆర్ఎఫ్ నిధులు అందించినట్లు చెప్పారు. భీమాతో మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.