SS: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఇవాళ విజయవాడ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలక్టోరల్ రోల్స్, ఓటర్ మ్యాపింగ్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2026 సన్నాహక కార్యకలాపాలపై ఆయన సమీక్షించారు. పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంసుందర్, జేసీ మౌర్యా భారద్వాజ్ ఈ వీసీలో పాల్గొన్నారు.