ATP: అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ 3వ క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీల సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మూడవ క్లస్టర్‌లోని ప్రతి స్థానంలోనూ టీడీపీ జెండాను ఎగురవేయాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కష్టపడాలని అన్నారు.