AP: స్వర్గీయ మాజీ సీఎం ఎన్టీఆర్, మాజీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి స్వర్గీయ డాక్టర్ MSS కోటేశ్వరరావు విగ్రహాలను మంగళగిరి మండలం ఆత్మకూరులో మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. అనంతరం రూ.1.72 కోట్లతో ఆధునీకరించిన శాఖా గ్రంథాలయ భవనాన్ని కూడా మంత్రి ప్రారంభించారు. తర్వాత గ్రంథాలయావరణలో మొక్కలు నాటారు.