NLR: ఉదయగిరి MLS పాయింట్లో పౌరసరఫరాల శాఖ విజయవాడ ప్రధాన కార్యాలయ బృందం గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ పాయింట్లో సుమారు వేల బస్తాల బియ్యం మాయమైనట్లు వచ్చిన సమాచారం మేరకు క్షేత్రస్థాయిలో అటు జిల్లా ఆ సంబంధిత శాఖ అధికారులు రికార్డులు, నిల్వలను నిర్విరామంగా పరిశీలించారు. ఈ మేరకు అక్కడ విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ లిఖితపూర్వకంగా వివరణ తీసుకున్నారు.