ATP: అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఇవాళ క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్ సమావేశం అయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రతి ఒక్కరు సమిష్టిగా కలిసి పనిచేసి ప్రతి స్థానంలో టీడీపీ జెండా ఎగరవేయాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.