NLR: రూరల్లోని 29 పార్కులకు దేశం, ప్రజలు, సమాజ హితం కోసం పనిచేసిన మహనీయుల పేర్లు పెట్టాలని నిర్ణయించినట్లు MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఇవాళ నెల్లూరులో మాట్లాడుతూ.. పేర్లను సెలెక్ట్ చేసుకుని తనకు వాట్సాప్ చెయ్యాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలు సూచించిన పేర్లతో ఆ పార్కులకు పేర్లు పెట్టడం జరుగుతుందన్నారు.