HYD: ఈరోజు వాలంటైన్స్ డే సందర్భంగా RTC X రోడ్డులోని సంధ్య థియేటర్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమాను ప్రదర్శించారు. భారీ సంఖ్యలో ఈ సినిమా ప్రదర్శనకు హాజరైన ఫ్యాన్స్ థియేటర్ స్క్రీన్ ముందు డాన్సులు చేస్తూ సందడిగా గడిపారు. 2010లో విడుదలైనప్పటి ఈ మూవీ పాటలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇవాళ కాగితాలు చల్లుతూ ఎంజాయ్ చేశారు.