ASF: కాగజ్ నగర్ పట్టణంలోని నౌగం బస్తికి చెందిన BRS సీనియర్ నాయకులు షేక్ హబీబ్ ఆయన అనుచరులతో కలిసి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. MLC దండే విఠల్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. MLC మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలన్నారు.