NLG: నీటి సమస్యలను తీర్చడానికి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష జరిపి నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడు లోని లక్ష్మీదేవి గూడెం కాలనీవాసులు నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతుండగా… వారి నీటి కష్టాలను తీర్చడానికి వేసిన బోరుబావిని శుక్రవారం ఆయన స్విచ్ ఆన్ చేసి మోటర్‌ను ప్రారంభించారు.