BDK: టేకులపల్లి కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో 73 మంది లబ్దిదారులకు రూ.17 లక్షల విలువైన చెక్కులను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే కోరం కనకయ్య లబ్దిదారులకు పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన నిరుపేదలకు మెరుగైన వైద్యం నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు వైద్యం ఖర్చులు భారం కాకుండా ఆర్ధిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.