PDPL: ధర్మారంలో ఇవాళ నిర్వహించిన ఇంటర్మీడియట్ సంవత్సరం ఆంగ్లం పరీక్షకు 97 శాతం విద్యార్థులు హాజరైనట్లు చీఫ్ సూపరింటెండెంట్లు అనంత రామకృష్ణ, గీతా వాణి తెలిపారు. ప్రభుత్వ, సాధన జూనియర్ కళాశాలలో 539 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 556 మంది హాజరయ్యారు. 13 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.