MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలోని మానసపల్లిలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి స్థానికులు పూలమాల వేసి నివాళులర్పించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడుస్తూ సమాజాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని వారు అన్నారు. కృష్ణవేణి, రామకృష్ణ, లాలూ, ప్రతాప్, తదితరులు ఉన్నారు.