HYD: గ్రేటర్ HYD పరిధిలో ట్రాఫిక్ సమస్యల నివారణకు రోడ్ల విస్తరణతో పాటు, పలు అభివృద్ధి చర్యలకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పార్కులు, ఓపెన్ జిమ్స్, స్మశాన వాటికలు, ఆట స్థలాలు, స్టేడియాలు, స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేపడుతున్నారు. కమ్యూనిటీ హాల్స్, ఫంక్షన్ హాల్స్, ఆడిటోరియంలు, కమర్షియల్ కాంప్లెక్సుల నిర్మాణంతో నగర మౌలిక వసతులను మెరుగుపరచాలన్నారు.