VKB: ఓ విద్యార్థి ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన తాండూర్ మండలం అంతరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన పుల్లప్ప కుమారుడు సైమన్ ఓ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ సీఈసీ చదువుతున్నాడు. ఇటీవల విడుదలైనా ఇంటర్ ఫలితాలలో సైమన్ కేవలం ఇంగ్లీష్ సబ్జెక్టులో మాత్రమే పాస్ అయ్యాడు. దీంతో ఇంట్లో వాళ్ళు ఏమంటారో అని బయపడి ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్ళిపోయాడు.