NRML: తెలంగాణా రాష్ట్ర మోచి సంఘం ఎన్నికలలో ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ కావలి సంతోష్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం నిర్మల్ పట్టణంలో నిర్వహించిన ఎన్నికల్లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంఘం సభ్యులు, కులస్తులు ఓటు హక్కును వినియోగించుకోవాలని వైస్ ఛైర్మన్ కావలి సంతోష్ కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.