NLG: ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. నల్గొండ జిల్లాలో 11,281 రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు పరీక్ష రాయగా 7086 మంది పాసయ్యారు. నల్గొండ స్టేట్లో 14వ స్థానంలో నిలిచింది. ఇక ఒకేషన్లో 1800 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1004 మంది పాసయ్యారు. 54.74 శాతంతో జిల్లాలో 27వ స్థానంలో నిలిచింది.