VKB: చేవెళ్ల మాజీ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి మాతృమూర్తి చంద్రకళమ్మ కన్నుమూశారు. విషయం తెలుసుకున్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ HYD జూబ్లీహిల్స్‌లోని వారి నివాసానికి వెళ్లి ఆమె పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రంజిత్ రెడ్డిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.