VKB: ధరూర్ నుంచి తాండూర్ వెళ్లే ప్రధాన రహదారి భారీ వర్షాలకు గుంతలమయంగా మారింది. గుంతల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గుంతలను తప్పించే క్రమంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.