KMR: మద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ సులోచన అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందారు. సులోచన మద్నూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా 2019 నుంచి 2021 వరకు వీధుల్లో కొనసాగారు. ఆమె సొంత గ్రామం మద్నూర్ మండలంలోని కొడిచరలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె మృతి పట్ల వివిధ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం తెలిపారు.