MDK: తెలంగాణ ఓపెన్ స్కూల్ SSC, ఇంటర్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్సైట్ లేదా 8096958096కు వాట్సాప్లో ‘Hi’ పంపి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 20 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు గమనించి హాల్ టికెట్లు పొందాలని అధికారులు సూచించారు.