BDK: అన్ని కులాల అభ్యున్నతికి, వెనుకబడిన వర్గాల విద్యావికాసానికి పూలే చేసిన కృషి చిరస్మరణీయమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం బూర్గంపాడులో నిర్వహించిన ఫూలే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని నివాళులర్పించారు. సామాజిక సమానత్వానికి పునాది వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని కొనియాడారు.