MBNR: TGRJC CET-2026కు దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్, బీచుపల్లి గురుకుల ప్రిన్సిపల్ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. ఏప్రిల్ 15 చివరి తేదీ అని, మే 3న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ల ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు 7842991708, 18002452428 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.