ADB: తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను జిల్లా కేంద్రానికి చెందిన దళిత, గిరిజన సంఘాల నాయకులు హైదరాబాదులో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. దళితరత్న అవార్డు పొందిన తుల్జాపూర్ శోభాతాయిని మంత్రి అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. దళితుల హక్కులు, ప్రజా సమస్యలపై ఉద్యమించిన నాయకురాలు శోభాతాయి అని పేర్కొన్నారు.