NRML: జిల్లా నూతన కలెక్టర్గా భవేశ్ మిశ్రా ఆదివారం కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పూర్వ కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆర్డీవోతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.