KMR: లింగంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తీర్ణత శాతం పడిపోయింది. కళాశాలలో మొదటి సంవత్సరం 152 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 29 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 106 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 29 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.