SRPT: కమీషన్ల కోతను నిరసిస్తూ నేటి నుంచి నిరవధిక బంద్కు సూర్యాపేట చికెన్ షాప్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరుమల రెడ్డి, ఉపాధ్యక్షుడు వి.వి రెడ్డి సైదులు పిలుపు నిచ్చినారు. కిలోకు ఇచ్చే రూ.26 మార్జినను రూ.16కు తగ్గించడంపై వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు కిలోకు రూ.30 కమీషన్ ఇవ్వాలని డిమాండ్ వారు చేస్తున్నారు.