JGL: పెగడపల్లి మోడల్ స్కూల్ పరీక్షా కేంద్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజు జరిగిన కెమిస్ట్రీ పరీక్షకు మోడల్ స్కూల్, కేజీబీవీ, తాటిపెల్లి గురుకుల పాఠశాలలకు చెందిన 236 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ కోసం 10 గదులు, 10 మంది ఇన్విజిలేటర్లు, హెల్త్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు.