MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో బేడ బుడగ జంగాల కాలనీకి చెందిన కడెం లక్ష్మి (35) గత మూడు సంవత్సరాల నుండి మానసిక సమస్యతో బాధపడుతుంది. ఈ క్రమంలో గురువారం ఇంట్లో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి భర్త భద్రయ్య, కుమారుడు, కూతురు ఉన్నారు.