E.G: రాజానగరం మండలం చక్ర ద్వారబంధం గ్రామంలో గురువారం రాత్రి అయ్యప్ప స్వామి వారి పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గ్రామస్తులు బత్తుల వెంకటలక్ష్మికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ జనసేన కోఆర్డినేటర్ బత్తుల. వెంకటలక్ష్మి పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.