MNCL: ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన జిల్లాలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.