SRCL: యునైటెడ్ తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఫర్ మైనారిటీస్ సిరిసిల్ల జిల్లా క్యాలెండర్‌ను సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం ఆవిష్కరించారు. ముస్లిం మైనారిటీ ఉద్యోగులు తమకు నమాజ్ చేసుకోవడానికి గదిలి కేటాయించాలని కలెక్టర్‌ను కోరారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ పరిశీలిస్తామని వారికి సూచించారు.