NRML: నిర్మల్ పట్టణంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో మున్సిపల్ ఛైర్పర్సన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా వారు కోరారు.