NGKL: జిల్లాలో వెదురు సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నర్సరీల్లో మొక్కల్ని పెంచి రైతులకు పంపిణీ చేయనుంది. ఎకరంలో 60 మొక్కల్ని నాటుతారు. 30 ఏళ్ల వరకు సాగు చేసుకోవచ్చు. ఎకరాకు రూ.20 వేల పెట్టుబడితో ఏడాదికి రూ.40 వేలు-రూ.60 వేలు ఆదాయం వచ్చే వీలుంది. వెదురు వస్తువులకు, వెదురు నుంచి తీసే ఇథనాల్‌తో మంచి లాభాలు ఉన్నాయి.