తమిళ స్టార్ ధనుష్కి జోడీగా రుక్మిణి వసంత్ నటించనున్నట్లు తెలుస్తోంది. తమిళరసన్ పచ్చ ముత్తు దర్శకత్వంలో ధనుష్ హీరోగా చేయనున్నాడట. ఇందులో కథానాయికగా రుక్మిణిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక ధనుష్ సొంత బ్యానర్ వండర్బార్ స్టూడియోస్, డాన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించనున్నట్లు టాక్.