BHNG: కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యునిగా నియామక పత్రాన్ని ఆదివారం ఇంజ నరేష్ అందుకున్నారు. ఇట్టి నియామక పత్రాన్ని తేలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అందజేయగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, సామేల్, మహిళా కార్పొరేషన్ ఛైర్మన్ శోభారాణి పాల్గొన్నారు.