BHNG: వలిగొండ మండల కేంద్రంలో ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికాలు చేస్తున్న దాడిని నిరసిస్తూ ప్రపంచ శాంతి ర్యాలీని బుధవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శాంతిర్యాలీకి సీపీఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి అధ్యక్షత వహించారు. అమెరికా తన సామ్రాజ్యవాద కాంక్షతో ఇతర దేశాలతో యుద్ధంను ప్రోత్సహిస్తుందని విమర్శించారు.