PDPL: ముత్తారం మండలం మచ్చుపేట గ్రామంలో పురగిరి క్షత్రియ (పెరిక) కులస్తుల ఆరాధ్య దైవం చిన్నయ్య, పెద్దయ్య విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెరిక సంఘం సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో హాజరై పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.