SRD: కల్హేర్ మండల కేంద్రంలోని హైస్కూల్లో టెన్త్ పేద విద్యార్థులకు నేడు పరీక్ష ప్యాడ్లు పెన్నులు వితరణ చేశారు. ఈ మేరకు గ్రామ ఉపసర్పంచ్ పెరమండ్ల మహేష్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. టెన్త్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించి, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. ఇందులో వార్డు సభ్యులు చంద్రకళ రాజేశ్వర్ గౌడ్ జనార్దన్ గౌడ్ సుమలత నారాయణ ఉన్నారు.