SRPT: ఆధ్యాత్మిక చింతనతో సమాజంలో శాంతి నెలకొంటుందని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య అన్నారు. గురువారం కోదాడ పట్టణంలో నిర్వహించిన శ్రీ కామాక్షి వైభవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాచీపురం కామాక్షి అమ్మవారి దివ్య చరిత్రను తెలుసుకోవడం మనందరి అదృష్టమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.