MHBD: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 20 నుంచి సంక్షేమ వారోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు నిమగ్నమైనందున కలెక్టరెట్లో సోమవారం జరిగే ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టరెట్ స్నేహ శబరీష్ పేర్కొన్నారు. కావున ప్రజలు ‘ప్రజావాణి’ దరఖాస్తులతో కలెక్టరెట్కు రావొద్దని సూచించారు.