MHBD: యాసంగి మొక్కజొన్న పంట పూర్తయి నెల రోజులు సమయం దగ్గరకు వస్తున్న ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని శనివారం కొత్తగూడెం BRS(M) అధికార ప్రతినిధి నెహ్రు నాయక్ అన్నారు. గిరిజన రైతులు పండించిన పంటను దళారులు నాణ్యత పేరుతో అతి తక్కువకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరారు.