MNCL: ప్రజలలో అక్షర దీపం వెలిగించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలని శ్రీరాంపూర్ ఏరియా ఐఎన్టీసీ ప్రధాన కార్యదర్శి జీవన్ జోయల్ అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఎస్ఆర్పీ ఓపెన్ కాస్ట్లో ఐఎన్టీసీ నాయకులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోటీలలో గెలుపొందిన మహిళ ఉద్యోగులకు బహుమతులు అందజేశారు.