MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ‘సి-లాంగ్వేజ్’పై శనివారం వన్డే వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ప్రొ. జి.ఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులు సి, జావా, పైథాన్ వంటి ప్రోగ్రామింగ్ భాషల్లో పట్టు సాధించి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.