WNP: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీరుణాలు అందించనున్నట్లు కార్పొరేషన్ ఈడీ సిరాజుద్దీన్ అహ్మద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చేనెల 2వరకు https://tgobmms.cgg.gov.in పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వ్యవసాయ పథకాలకు 18-45 ఏళ్లు, వ్యవసాయేతర పథకాలకు 21-50 ఏళ్లు, శిక్షణ కొరకు 18-45 ఏళ్ల వయసు ఉండాలన్నారు. అలాగ, గ్రామీణులకు రూ.1.50 లక్షల ఆదాయం లోపు ఉండాలన్నారు.