NLG: ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం నియోజకవర్గ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఇవాళ నకిరేకల్‌లో సమీక్ష నిర్వహించారు. బీ.వెల్లంల, ఐటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నాణ్యతతో కూడిన పనులను నిర్ణీత కాలంలో పూర్తి చేసి, రైతులకు సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు.
Tags :