MDK: విద్యుత్ షాక్ తగిలి దున్నపోతు మృతి చెందిన ఘటన శంకరంపేట మండలం తిరుమలాపూర్లో గురువారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి బుజమ్మకు చెందిన గేదె పొలంలో మేత మేస్తూ విద్యుత్ స్తంభానికి ఉన్న సపోర్ట్ తీగ తగిలి విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో సుమారు రూ.40 వేల ఆస్తి నష్టం జరిగిందని బుజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.