SRPT: సామాజిక సేవలో తనదైన ముద్ర వేస్తున్న కోదాడ పట్టణానికి చెందిన గుండెపంగు రమేష్‌ను ఉత్తమ సోషల్ వర్కర్‌గా గుర్తించి పురస్కారం అందజేశారు. సోమవారం హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, ఈ పురస్కారాన్ని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ రమేష్‌కు అందజేశారు. రమేష్ సేవలకు గుర్తింపు లభించడం పట్ల కోదాడ వాసులు పలువురు వర్షం వ్యక్తం చేశారు.