NRPT: జాతీయ 7వ పశు వ్యాధుల నివారణ కార్యక్రమం జిల్లా కేంద్రంలో కలెక్టర్ సిక్త పట్నాయక్ నిర్వహించారు. ఈ మేరకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను ఆమె ప్రారంభించారు. ఇది పీకర్నో వైరస్ వల్ల సోకుంటుందని అన్నారు. రైతులు నష్టాల బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని పేర్కొన్నారు. రైతులు ఈ టీకాలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు.