JN: 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా లింగాల ఘణపురం మండలం బండ్లగూడెం గ్రామంలో మంచినీటి సరఫరా OHRS ట్యాంక్‌ను సిబ్బంది బుధవారం క్లీనింగ్ & క్లోరినేషన్ చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ పోరెడ్డి సంతోషి మల్లారెడ్డి, ఉప సర్పంచ్ గట్టగల్ల నవీన్, పంచాయతీ కార్యదర్శి సంతోషి పనులను పరిశీలించారు. గ్రామస్తులు పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలన్నారు.